(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.57. అధ్యాయః 057
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సతీనామసతనాం గుణదోషప్రతిపాదకనారదమార్కండేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`మార్కండేయ ఉవాచ।

శ్రుతా భార్యాశ్చ పుత్రాశ్చ విస్తరేణ మహామునే।
ఆశ్రమస్థాః కథం నార్యో న దుష్యంతీతి బ్రూహి భో॥ 13-57-1(83720)
నారద ఉవాచ। 13-57-2x(6920)
ఆశ్రమస్థాసు నారీషు బాంధవత్వం ప్రణశ్యతి।
నష్టవంశ్యా భవంత్యేతా బంధూనామథ భర్తృణాం॥ 13-57-2(83721)
పరదారా ముక్తదోషాస్తా నార్యోఽఽశ్రమసంస్థితాః।
స్వయమీశాః స్వదేహానాం కాంయాస్తద్గతమానసాః॥ 13-57-3(83722)
ఏవం నార్యో న దుష్యంతి నరాణాం తత్ప్రసూతిషు।
ధర్మపత్న్యో భవంత్యేతాః సపుత్రా హవ్యకవ్యదాః॥ 13-57-4(83723)
మార్కండేయ ఉవాచ। 13-57-5x(6921)
పరస్య భార్యా యా పూర్వం మృతే భర్తరి యా పునః।
అన్యం భజతి భర్తారం ససుతా అసుతా కథం॥ 13-57-5(83724)
నారద ఉవాచ। 13-57-6x(6922)
అసుతా వా ప్రసూతా వా గృహస్థానాం పరస్త్రియః।
పరామృష్టేతి తా వర్జ్యా ధర్మాచారేషు దూషితాః॥ 13-57-6(83725)
న చాసాం హవ్యకవ్యాని ప్రతిగృహ్ణంతి దేవతాః।
యస్తాసు జనయేత్పుత్రాన్న తైః పుత్రమవాప్నుయాత్॥ 13-57-7(83726)
మార్కండేయ ఉవాచ। 13-57-8x(6923)
పరక్షేత్రేషు యో బీజం చాపలాద్విసృజేన్నరః।
కథం పుత్రఫలం తస్య భవేత్తదృషిసత్తమ॥ 13-57-8(83727)
నారద ఉవాచ। 13-57-9x(6924)
అస్వామికే పరక్షేత్రే యో నరో బీజముత్సృజేత్।
స్వయంవృతోఽఽశ్రమస్థాయాం తద్బీజం న వినశ్యతి॥ 13-57-9(83728)
పరక్షేత్రేషు యో బీజం నరో దర్పాత్సముత్సృజేత్।
క్షేత్రికస్యైవ తద్బీజం న బీజీ లభతే ఫలం॥ 13-57-10(83729)
నాతః పరమధర్ంయం చాప్యయశస్యం తథోత్తరం।
గర్భాదీనాం చ బహుభిస్తాశ్చ త్యాజ్యాః సమేష్వపి॥ 13-57-11(83730)
మార్కండేయ ఉవాచ। 13-57-12x(6925)
అథ యే పరదారేషు పుత్రా జాయంతి నారద।
కస్య తే బంధుదాయాదా భవంతి పరమద్యుతే॥ 13-57-12(83731)
నారద ఉవాచ। 13-57-13x(6926)
పరదారేషు జాయేతే ద్వౌ పుత్రౌ కుండగోలకౌ।
జీవత్యథ పతౌ కుండో మృతే భర్తరి గోలకః॥ 13-57-13(83732)
తే చ జాతాః పరక్షేత్రే దేహినాం ప్రేత్య చేహ చ।
దత్తాని హవ్యకవ్యాని నాశయంత్యథ దాతృణాం॥ 13-57-14(83733)
పితుహి నరకాయైతే గోలకస్తు విశేషతః।
చండాలతుల్యౌ తజ్జౌ హి పరత్రేహ చ నశ్యతః॥ 13-57-15(83734)
మార్కండేయ ఉవాచ। 13-57-16x(6927)
కస్య తే గర్హితాః పుత్రాః పితౄణాం హవ్యకవ్యదాః।
యస్య క్షేత్రే ప్రసూయంతే యో వా తాంజనయేత్సుతాన్॥ 13-57-16(83735)
నారద ఉవాచ। 13-57-17x(6928)
క్షేత్రికశ్చైవ బీజీ చ ద్వావేతౌ నిరయం గతౌ।
న రక్షతి చ యో దారాన్పరదారాశ్చ గచ్ఛతి॥ 13-57-17(83736)
గర్హితాస్తే నరా నిత్యం ధర్మాచారబహిష్కృతాః।
కుండో భోక్తా చ భోగీ చ కుత్సితాః పితృదైవతైః॥ 13-57-18(83737)
మార్కండేయ ఉవాచ। 13-57-19x(6929)
తథైతే గర్హితాః పుత్రా హవ్యకవ్యాని నారద।
కస్య నిత్యం ప్రయచ్ఛంతి ధర్మో వా తేషు కిం ఫలం॥ 13-57-19(83738)
నారద ఉవాచ। 13-57-20x(6930)
యాతుధానాః పిశాచాశ్చ ప్రతిగృహ్ణంతి తైర్హుతం।
హవ్యం కవ్యం చ తైర్దత్తం యే చ భూతా నిశాచరాః॥ 13-57-20(83739)
మార్కండేయ ఉవాచ। 13-57-21x(6931)
అథ తే రాక్షసాః ప్రీతాః కిం ప్రయచ్ఛంతి దాతృణాం।
కిం వా ధర్మఫలం తేషాం భవేత్తదృషిసత్తమ॥ 13-57-21(83740)
నారద ఉవాచ। 13-57-22x(6932)
న దత్తం నశ్యతే కించిత్సర్వభూతేషు దాతృణాం।
ప్రేత్య చేహ చ తాం పుష్టిముపాశ్నంతి ప్రదాయినః॥ 13-57-22(83741)
మార్కండేయ ఉవాచ। 13-57-23x(6933)
అథ గోలకకుండాభ్యాం సంతతిర్యా భవిష్యతి।
తయోర్యే బాంధవాః కేచిత్ప్రదాస్యంతి కథం ను తం॥ 13-57-23(83742)
నారద ఉవాచ। 13-57-24x(6934)
సాధ్వీజాతాః సుతాస్తేషాం తాం వృత్తిమనుతిష్ఠతాం।
ప్రీణంతి పితృదైవత్యం హవ్యకవ్యసమాహితాః॥ 13-57-24(83743)
ఏవం గోలకకుండాభ్యాం యే చ వర్ణాపదేశినః।
హవ్యం కవ్యం చ శుద్ధానాం ప్రతిగృహ్ణంతి దేవతాః॥' ॥ 13-57-25(83744)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తపంచాశోఽధ్యాయః॥ 57 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-57-3 పరమం ముక్తదోషాస్తా యా నార్యోఽఽశ్రమసంస్థితా ఇతి ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.